Ravoyi Chandamama | Mon-Sat 7:00pm | 1st June 2021 | Latest Promo | ETV Telugu

1 Просмотры
Издатель
#RavoyiChandamama #TeluguSerial #ETVWin

భార్య విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోవడంతో కూతురితో సహా ఊరెళ్ళి పోవడానికి ప్రయాణమౌతాడు శివరామ్. మామ వీరస్వామిని పెళ్ళిచేసుకోవడానికి ఇష్టం లేని చంద్రిక అతని సంకెళ్ళ నుంచి విముక్తి పొందాలని ప్రేమించిన కార్తీక్ తో పారిపోవడానికి సిద్ధమవుతుంది. శివరామ్ సాయం చేసి ఇంటికి తీసుకెళతాడు.

ఊరంతా భయపడే వీరస్వామి పెద్ద రౌడీ. అక్క కూతురు చంద్రిక తన అదుపాజ్ఞాలోనే ఉండాలని... తనకు తెలియకుండా ఎవరితో మాట్లాడకూడదని... ప్రతిది తనకు చెప్పి చెయ్యాలని ఆంక్షలు పెడతాడు.. మామ వీరస్వామి సంకెళ్ళను తెంచుకుని స్వేచ్ఛగా జీవితాన్ని ప్రారంభించాలనుకున్న చంద్రికకు ఊహించని కొత్త సమస్యలు... అనుకోని సంఘటనలు ఎదురైతే ..తిరిగి మామ వీరస్వామి అదుపాజ్ఞల సుడిగుండంలోకి వెళుతుందా.. లేదా ధైర్యంగా నిలబడి సమస్యలను ఎలా ఎదుర్కొంటుంది... ఇవ్వన్ని తెలియాలంటే.. ఆర్కామీడియా బ్యానర్ లో నిర్మించిన “రావోయి చందమామ” డైలీ సీరియల్ మీ ఈటీవీలో సోమ - శని రాత్రి 7 గం.లకు తప్పక చూడండి.

To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS:

ETV Telugu(Youtube) -
Facebook -

ETV Jabardasth(Youtube) -

ETV Dhee(Youtube) -

ETV Plus India(Youtube) -
Facebook -

ETV Abhiruchi(Youtube) -
Facebook -

ETV Life(Youtube) -
Facebook -

ETV Telangana(Youtube) -
Facebook -

ETV Andhra Pradesh(Youtube) -
Facebook -

► Like us on Facebook :
► Follow us on Instagram :
► Follow us on Twitter :
► Visit Website :
► Pin us on Pinterest:
Категория
Крутые детективы
Комментариев нет.