Birds Lover : కేవలం పక్షులు తినడానికి మాత్రమే Crops వేసే Farmer ఈయన | BBC Telugu

9 Просмотры
Издатель
పక్షి ప్రేమికులు అంటే రోజూ వాటికి గింజలు ఆహారంగా వేయడం కాదు.. ఆయన ఏకంగా పక్షుల కోసం పంటలే వేస్తున్నారు. పక్షులు తినేందుకు వీలుగా వాటికి అన్ని రకాలు పంటలు పండిస్తూ... ప్రకృతితో మమేకమైపోతున్నారు కోయంబత్తూరుకు చెందిన రైతు ముత్తు మురుగన్.
#Birds #Farmer #Nature
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:

ఇన్‌స్టాగ్రామ్:

ట్విటర్:
Категория
Крутые комедии
Комментариев нет.